జగిత్యాల జిల్లాలో ఎంపీడీవోలకు దక్కని గుర్తింపు! జగిత్యాల, ఆగస్టు 15(Telangana Insight): మండల స్థాయి పాలనకు వారే వెన్నుముక… సంక్షేమ పథకాల అమలు నుంచి పారిశుధ్య నిర్వహణ వరకు అన్నీ తామై నడిపిస్తారు. కానీ, స్వాతంత్ర్య దినోత్సవం వేళ వారికి దక్కిందేమిటి అంటే ‘మౌనం… విస్మరణ’. జగిత్యాల జిల్లా పరిధిలోని 20 మండలాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఎంపీడీవోల విషయంలో ఇప్పుడు ఇదే చర్చ జోరుగా సాగుతోంది. 99 రోజుల ప్రణాళిక, ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత […]
Author: telanganainsightnews@gmail.com
కంటికి రెప్పలా కాపాడే తల్లికి… కళమ్మ తల్లి బోనం.
ఈ నెల 11 న జగిత్యాల జిల్లా కేంద్రంలో కళాకారుల మహా బోనాల జాతర భారీగా హాజరుకానున్న కళాకారులు, ప్రజలు. మినిస్టేడియం నుండి లోకమాత పోచమ్మ ఆలయం వరకు కళా ప్రదర్శనలతో భారీ ర్యాలీ. అనంతరం అమ్మవారికి 51 బోనాలతో నివేదనం సాయంత్రం 5 గంటలకు దేవిశ్రీ గార్డెన్ లో సాంస్కృతిక కార్యక్రమాలు. జిల్లా కళాకారుల పక్షాన కార్యక్రమ ప్రతినిధుల వెల్లడి. జగిత్యాల, ఆగస్టు 9(Telangana insight): కంటికి రెప్పలా కాపాడే తల్లికి, కళామతల్లి సాక్షిగా జగిత్యాల […]
నిరుద్యోగ యువతకు విదేశాల్లో నర్సింగ్ లో ఉద్యోగ అవకాశాలు.
జగిత్యాల, ఆగష్టు 4(Insight Telangana ): విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగాలు సాధించాలనుకునే నిరుద్యోగ నర్సింగ్ అభ్యర్థులకు ఇది మంచి అవకాశమని జగిత్యాల జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలోని ‘తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్’ (TOMCOM) ద్వారా జర్మనీ మరియు ఆస్ట్రియాలలో నర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత ప్రమాణాలు: వేతనం & ప్రయోజనాలు: […]
విద్యార్థి నాయకత్వానికి జ్యోతి స్కూల్ బాట.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల నిర్వహణ. నూతన నాయకత్వం తో ప్రమాణ స్వీకారం. జగిత్యాల, ఆగస్టు 3(తెలంగాణ ఇన్ సైట్ ): విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన ఆలోచన, సేవాభావం, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే లక్ష్యంతో జ్యోతి హై స్కూల్ ఐఐటీ నీట్ అకాడమీ, జగిత్యాలలో ఇన్వెస్టిచర్ సెరిమనీ 2026ను ఘనంగా నిర్వహించారు.ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించిన స్కూల్ కౌన్సిల్ ఎన్నికల ద్వారా విద్యార్థి నాయకత్వ బృందాన్ని ఎంపిక చేసి, వారికి అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు.ఎన్నికల్లో […]
ఖాళీ సీట్ల భర్తీకి..కేజీబీవీ (ధరూర్ క్యాంప్)లో స్పాట్ అడ్మిషన్స్.
జగిత్యాల, ఆగష్టు 3(Telangana Insight): జగిత్యాల పట్టణ పరిధిలోని ధరూర్ క్యాంప్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి లో 15 సీట్లు,ఇంటర్మీడియట్ (MPC) లో 04 సీట్లు, బైపీసీ లో 04 సీట్లు స్పాట్ అడ్మిషన్స్ కొరకు అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థినులు తమ సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలు (సర్టిఫికెట్లు), జిరాక్స్ […]
Telangana Insight: The Pulse of Daily News and Politics in Telugu
తెలంగాణలో దిన వారిత వివరాలు తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ వార్తలు, రాజకీయాలు, మరియు ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా అవగాహన పొందడం చాలా ముఖ్యం. తెలంగాణ ఇన్సైట్ అనేది ఈ ప్రాంతంలో జరిగే ముఖ్యమైన సంఘటనలపై అభిప్రాయాలను, విశ్లేషణలు, మరియు మౌలికమైన విశేషాలను అందించగల మీడియా తయారుకు కీలకం చేస్తుంది. దేశంలో రాజకీయ పరిణామాలపై దృష్టి తెలంగాణలో రాజకీయాలు ఎప్పటికీ చటుమటగా జరుగుతుండడం విశేషం. ప్రభుత్వ విధానాలు, నూతన ఆదేశాలు, మరియు రాజకీయ పోటీల గురించి సమాచారం పొందడం […]
తెలంగాణలో నేడు జరగనున్న ముఖ్య అంశాలు
తెలంగాణలో రాజకీయాలు ఈ రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పడించే క్రమంలో రాజకీయ నాయకులు మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో, ముఖ్యమైన తమ నిర్ణయాలు తీసుకోవడం కోసం ప్రతిపక్షాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రధాన వార్తల సమీక్ష ఈ రోజు, తెలంగాణూ రాష్ట్రంలో జరిగే ముఖ్యమైన వార్తలు మరియు సంఘటనల సమీక్ష అందెండి. నూతన శిక్షణ, ఉద్యోగాలు, మరియు విద్యా రంగం సంబంధిత విశేషాలు మూల్యాంకనానికి ఒక సందీపెరాయి […]
